ఆదిలాబాద్ జిల్లాలోని కస్తూర్బా స్కూల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై డీఈవఓ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలో ఎస్ఓ జయశ్రీని డీఈవో ప్రణీత సస్పెండ్ చేశారు.
అదేవిధంగా ఐదుగురు సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.