కొలనుపాక ఎస్సీ హాస్టల్ ను కలెక్టర్ అకస్మిక తనిఖీ

యాదాద్రి భువనగిరి జిల్లా:ఆలేరు మండలం కొలనుపాక ఎస్సీ వెల్పేర్ హాస్టల్ వార్డెన్ ఆనంద్ కు యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా కలెక్టర్ హనుమంతరావు షోకాజ్ నోటీసు జారీ చేశారు.శనివారం రాత్రి హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హాస్టల్లో ఉన్న సౌకర్యాలపై వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Collector Conducts Surprise Inspection Of Kolanupaka Sc Hostel, Collector Conduc-TeluguStop.com

రికార్డులు సరిగా నిర్వహించటం లేదని,విద్యార్థుల హాజరు గత నాలుగు రోజులుగా తీసుకోకపోవడమే కాకుండా 39 మంది విద్యార్థులు ఉండవలసిన చోట కేవలం 17 మంది విద్యార్థులు మాత్రమే ఉండి,22 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని,వంట గదిలో సరియైనటివంటి లైటింగ్ లేకపోవడంతో చీకటిలో వంట చేస్తున వంటమనుషులు వండిన కూర కూడా 17 మంది విద్యార్థులకు సరిపడా లేదని, విద్యార్థులు ఉండే గదులలో సరైన లైటింగ్ కూడా లేదని, కందిపప్పు మరియు చింతపండులో నాణ్యత పాటించటం లేదని,నిర్దేశించిన బ్రాండ్ వాడటం లేదని, బాత్రూమ్ కి వెళ్తే దారిలో లైటింగ్ కూడా సరిగా లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్ ఆనంద్ కి ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవద్దని అడుగుతూ షోకాజ్ నోటీస్ జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube