కందుకూరు ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.కందుకూరు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు.
చనిపోయిన ఎనిమిది మంది ఇళ్లకు వెళ్లి నివాళులు అర్పించనున్నారు.అయితే ఈ ఘటన పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.