ఈ ఫొటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వం వహించిన “వీడెవడు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువ చిత్రాల్లోనే అయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వరస సినిమాల్లో హీరోయిన్ గా నటించి బాగానే ప్రేక్షకులను అలరించింది.

 Bollywood Actress Esha Gupta Saree Sizzling Photo, Bollywood Actress, Esha Gupta-TeluguStop.com

ఈ మధ్య కాలంలో నటి ఈషా గుప్తా సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆరబోతతో కుర్రకారు మతి పోగొడుతుంది.

కాగా తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫొటో కారణంగా మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే నటి ఈషా గుప్తా కేవలం ప్యాంటు మాత్రమే ధరించి ఒంటిపై నూలు పోగు లేకుండా అటు తిరిగి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న సమయంలో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అలాగే ఈ ఫోటోకి లవ్ టుడే లవ్ టుమారో” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అంతేకాకుండా కొందరు నెటిజన్లు ఈ ఫోటో కారణంగా ఈషా గుప్తా ని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అలాగే సెలబ్రిటీ హోదా లో ఉన్నటువంటి ఓ స్టార్ హీరోయిన్ ఇలా అర్ధనగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఈ ఫోటో ని డిలీట్ చేయాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు.కాగా ఈ ఫోటోని షేర్ చేసిన అనతి కాలంలోనే దాదాపుగా 5 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు లైక్ చేశారు.కాగా ప్రస్తుతం ఈషా గుప్తా అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాని దాదాపు 50 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా లో ఈషా గుప్తా కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ఈషా గుప్తా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న “దేశి మ్యాజిక్” అనే చిత్రంలో లో ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అమీషా పటేల్ నిర్మిస్తోంది.అలాగే హెరా పెరి చిత్ర సీక్వెల్ గా తెరకెక్కుతున్న మరో చిత్రంలో కూడా నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube