ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.చిలకలూరిపేట మండలం మురుకిపూడిలో అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు ఇవ్వడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు దాఖలైంది.
రెవెన్యూ అధికారులు ఎన్వోసీ ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో తహసీల్దార్, సీఐ, ఎస్ఐతో పాటు మంత్రి రజినీ, ఎంపీ అవినాశ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.