నటి సాందర్య ఎందుకు సినిమాలలో ఎక్స్ పోజింగ్ చేయలేదంటే?

సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు ఒక్క అందం ఉంటే సరిపోదు.వాళ్లలో నటనా సామర్థ్యం ఉంటేనే సినీ పరిశ్రమలో ఎక్కువ రోజులు రాణిస్తారు.

 Why Soundarya Not Exposed In Movies? Aamani, Actress Aaman About Soundarya, Soun-TeluguStop.com

అయితే ప్రస్తుతం అందం ఉంటేనే హీరోయిన్లుగా రాణించొచ్చు అనే భ్రమలో నేటి తరం హీరోయిన్లు కొద్ది మంది ఉండడం గమనార్హం.కాని అప్పటి తరం హీరోయిన్లలో అందం, అభినయం రెండూ కలగలిపి ఉండేవి.

అందుకే వారు ఆ నాటి ప్రేక్షకులతో పాటు, నేటి తరం ప్రేక్షకులకు సైతం గుర్తున్నారంటే వారి ప్రతిభ ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు మ్.ఇలా అందం, అభినయం రెండూ కలగలిపి ఉన్న సహజ నటి సౌందర్య.అయితే సాధారణంగా హీరోయిన్ లు అంటే ఎంతో కొంత తెర మీద ఎక్స్ పోజింగ్ చేయాలి.

లేకపోతే సినిమా పరిశ్రమలో అవకాశాలు రావు అనేది ఒక నానుడిగా ఉంది.

అయితే సౌందర్య మాత్రం ఏమాత్రం ఎక్స్ పొజింగ్ చెయ్యకుండానే ఎన్నో సినిమాలలో నటించింది.అయితే సౌందర్య ఎందుకు ఎక్స్ పోజింగ్ చేయలేదో అలనాటి నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఓ సినిమా షూటింగ్ లో ఎక్స్ పోజింగ్ కు సంబంధించి సౌందర్యను ఆమని అడగగా నేను ఎక్స్ పోజింగ్ చేయను, ఎందుకు చేయాలి, రేపు నేను, నా ఫ్యామిలీ అందరు కలిసి సినిమాలు చూస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు.అందుకే నేను ఎక్స్ పోజింగ్ చేయను అని సౌందర్య ఖరాఖండీగా చెప్పినట్లు నటి ఆమని తెలిపింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube