ఫిబ్ర‌వ‌రి 18న థియేట‌ర్ల‌లో స్పైడ‌ర్ మాన్ ఫేమ్ టామ్ హోలెండ్ న‌టించిన యాక్ష‌న్ మూవీ అన్ ఛార్టెడ్

లేటెస్ట్ జెనరేష‌న్ స్పైడ‌ర్ మ్యాన్ గా ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న టామ్ హోలెండ్ అన్ ఛార్టెడ్ అనే హైవోల్టేజ్ యాక్ష‌న్ మూవీలో న‌టించారు.ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అన్ ఛార్టెడ్ అనే వీడియోగేమ్ ఆధారంగా ఈ సినిమా అదే టైటిల్ తో ఫిబ్ర‌వ‌రి 18న థియేట‌ర్ల‌లో విడుద‌ల అవుతుంది.

 Action Movie Uncharted Spider-man Fame Tom Holland In Theaters On February 18, A-TeluguStop.com

ట్రెజర్ హంట్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని సోనీ పిక్చ‌ర్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు.

స్పైడ‌ర్ మ్యాన్ ఫ్యాన్స్ తో పాటు ఒళ్లు గగ్గురుప‌రిచే యాక్ష‌న్ స‌న్నివేశాలు ఇష్ట‌ప‌డే సినీ అభిమానుల్ని అన్ ఛార్టెడ్ అల‌రించ‌ నుంది.

ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ, మ‌ళ‌యాలీ భాష‌ల్లో విడుద‌ల అవ్వ‌నుంది.ఈ సినిమాలో దాదాపు మెజార్టీ యాక్ష‌న్ స‌న్నివేశాలు కోసం హీరో టామ్ హోలెండ్ వంద‌ల అడుగుల ఎత్తులో ఎలాండి డూబ్ లేకుండా న‌టించారు.

Action Movie Uncharted Spider-Man Fame Tom Holland In Theaters On February 18, Action Movie , Spider-Man , Uncharted , Tom Holland, Sony Picture Studios, Kollywood, Tollywood - Telugu Kollywood, Sonypicture, Spider, Tollywood, Tom Holland

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube