వింత జరగడం అంటే ఇదే.. పిడుగు పడటంతో కంటిచూపు తిరిగొచ్చింది! 

నిజంగా ఇలాంటప్పుడే వింతలు జరిగాయని మనుషులు చెబుతూ వుంటారు.అవును, మీరు విన్నది నిజమే.

 A Man Gets His Eye Sight Back With A Thunderbolt Details, Eye Sight , Thunderbol-TeluguStop.com

ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు తన కంటిచూపుని కోల్పోయాడు.కానీ ఇటీవల పిడుగు కారణంగా అతనికి మరలా కంటి చూపు వచ్చింది.

పిడుగు పడిన తర్వాత కంటిచూపు రావడం ఏంటి? ఇలాంటివి సినిమాల్లో తప్ప నిజ జీవితంలో జరగవు అనేగా మీ డౌట్? కానీ ఇది నిజంగా జరిగింది.మీరు నమ్మినా నమ్మక పోయినా ఇప్పుడు మనం మాట్లాడుకునే ఘటన మాత్రం నిజంగానే జరిగింది.

ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో తన కంటి చూపును కోల్పోయాడు.దాంతో అతడు గుడ్డివాడిగా అంధకారంలోనే బ్రతికాడు.కానీ కొంతకాలానికి మళ్లీ అతనికి కంటి చూపు తిరిగి వచ్చింది.ఎలా అంటారా? విషయంలోకి వెళితే… ఆటను హాయిగా కొబ్బరి చెట్టు కింద కూర్చుని సేదతీరుతున్నారు.సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక్కసారిగా అక్కడ పిడుగు పడింది.అయితే పిడుగు పాటుకి అతడికి ఏమీ అవలేదు కానీ, ప్రమాదంలో కోల్పోయిన కంటి చూపు మాత్రం మళ్ళీ తిరితి వచ్చింది.దీంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Telugu Edward, Eye, Eyes, Strike, Miracle, Thunderbole, Thunderbolt-Latest News

అతడిపేరు ఎడ్విన్ రాబిన్స్. అతను దాదాపు తొమ్మిదేళ్ళగా కంటిచూపు సరిగ్గా లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నాడు.ఈ 9 ఏళ్ల పాటు అతను అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేనిది.

కాగా ఈ మిరాకిల్ జరిగినందుకు అతను ఆ జీసస్ కి థాంక్స్ చెబుతున్నాడు.ఇక ఈ విషయం గురించి తెలుసుకుని అందరు ఆశ్చర్యపోతుంటే.దేవుడు కరుణించడం అంటే ఇదేనేమో అని మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.100% అదృష్టం అంటే ఇదేమరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube