వెంకటేష్ సైంధవ్ సినిమాలో చేసిన తప్పు ను అనిల్ రావిపూడి సినిమాలో కూడా చేస్తున్నాడా..?

విక్టరీ వెంకటేష్( Venkatesh ) హీరోగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ అయింది.అయితే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు ఎఫ్2, ఎఫ్ 3 అనే సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.

 Is Venkatesh Saindhav Doing The Same Mistake In Anil Ravipudi Movie Details, Ven-TeluguStop.com

ఇక ఈ సినిమాల తర్వాత వీళ్ళ కాంబో లో వస్తున్న మూడో సినిమాగా ఈ సినిమా రావడం అలాగ వీళ్ల కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్లు నమోదు అవుతాయని చాలామంది వీళ్ల కాంబినేషన్ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉండడం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా అనేది చాలావరకు సక్సెస్ అయ్యే విధంగా కనిపిస్తుంది.లేదా వెంకటేష్ ఇంతకు ముందు చేసిన సైంధవ్( Saindhav ) సినిమా తన కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కడం వల్ల ఆ సినిమా అనేది అంత పెద్దగా సక్సెస్ ని సాధించలేకపోయింది.

దానివల్ల వెంకటేష్ కెరియర్ లో అదొక ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది.ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే మిగిలిపోతుందా ఏంటి అనే ఉద్దేశ్యం తోనే వెంకటేష్ దగ్గరుండి మరి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ని విని బాండెడ్ స్క్రిప్ట్ అయిన తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

 Is Venkatesh Saindhav Doing The Same Mistake In Anil Ravipudi Movie Details, Ven-TeluguStop.com

మరి వీళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే వెంకటేష్ సైంధవ్ సినిమాలో చేసిన కొన్ని పొరపాట్లని ఈ సినిమాలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక కమర్షియల్ సినిమాలను చేయడం లో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు.

కాబట్టి ఈ సినిమాను కూడా అదే జోరు తో తెరకెక్కించి సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube