బాలయ్య సినిమాతో ప్రయోగం చేయబోతున్న బోయపాటి...

నందమూరి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు( Nandamuri Balakrishna ) నందమూరి తారక రామారావు తర్వాత ఆ ఫ్యామిలీ బాధ్యతని తన భుజాల మీద మోస్తున్నాడు.ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ బరువు నిలబెడుతున్నప్పటికీ రెండోవ తరం హీరోగా మాత్రం బాలయ్య బాబు నందమూరి ఫ్యామిలీ మొత్తాన్ని తన భుజం స్కందలపైన మోసుకుంటూ వచ్చాడనే విషయం మనందరికీ తెలిసిందే.

 Boyapati Is Going To Experiment With Balayya Movie Nandamuri Balakrishna , Sr Nt-TeluguStop.com

ఇక మొత్తానికైతే ప్రస్తుతం బాలయ్య బాబు హవా నడుస్తుందనే చెప్పాలి.ఇంతకు ముందు వరుసగా మూడు సినిమాలతో సక్సెస్ ను సాధించిన బాలయ్య ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో కూడా మరో సక్సెస్ ని కొట్టడానికి రెడీ అవుతున్నాడు.

Telugu Akhanda, Boyapati Srinu, Sr Ntr, Tollywood-Movie

ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి( Boyapati Srinu ) డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.ఈ సినిమా ఈ సంవత్సరం ఎండింగ్ నుంచి సెట్స్ మీద వెళ్ళబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని బోయపాటి ఫినిష్ చేసినట్టుగా కూడా తెలుస్తుంద.అయితే ఈ సినిమాలో సరికొత్త కాంబినేషన్ ని సెట్ చేస్తున్నాడట.

 Boyapati Is Going To Experiment With Balayya Movie Nandamuri Balakrishna , Sr Nt-TeluguStop.com

ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా హర్షవర్ధన్ రామేశ్వర్ ను తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కోసం ఒక హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ని తీసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

Telugu Akhanda, Boyapati Srinu, Sr Ntr, Tollywood-Movie

ఇక ఈ సినిమాతో బోయపాటి రొటీన్ మార్క్ ని పోగొట్టుకొని ఒక వెరైటీ సినిమా చేస్తానని బాలయ్య బాబు అభిమానులకు హామీ ఇచ్చాడు.తను కూడా తన రొటీన్ ఫార్మాట్ ని వదిలేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఇది ఇండస్ట్రీకి శుభ పరిణామం అనే చెప్పాలి.ఇక బోయపాటి రామ్ తో తీసిన స్కంద మూవీ ఏమాత్రం ప్రేక్షకులను అలరించకపోగా ఆయనకు బ్యాడ్ నేమ్ ను తీసుకొచ్చింది.

కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube