వెంకటేష్ సైంధవ్ సినిమాలో చేసిన తప్పు ను అనిల్ రావిపూడి సినిమాలో కూడా చేస్తున్నాడా..?

విక్టరీ వెంకటేష్( Venkatesh ) హీరోగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ అయింది.

అయితే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు ఎఫ్2, ఎఫ్ 3 అనే సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక ఈ సినిమాల తర్వాత వీళ్ళ కాంబో లో వస్తున్న మూడో సినిమాగా ఈ సినిమా రావడం అలాగ వీళ్ల కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్లు నమోదు అవుతాయని చాలామంది వీళ్ల కాంబినేషన్ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉండడం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా అనేది చాలావరకు సక్సెస్ అయ్యే విధంగా కనిపిస్తుంది.

లేదా వెంకటేష్ ఇంతకు ముందు చేసిన సైంధవ్( Saindhav ) సినిమా తన కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కడం వల్ల ఆ సినిమా అనేది అంత పెద్దగా సక్సెస్ ని సాధించలేకపోయింది.

"""/" / దానివల్ల వెంకటేష్ కెరియర్ లో అదొక ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే మిగిలిపోతుందా ఏంటి అనే ఉద్దేశ్యం తోనే వెంకటేష్ దగ్గరుండి మరి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ని విని బాండెడ్ స్క్రిప్ట్ అయిన తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

"""/" / మరి వీళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే వెంకటేష్ సైంధవ్ సినిమాలో చేసిన కొన్ని పొరపాట్లని ఈ సినిమాలో రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక కమర్షియల్ సినిమాలను చేయడం లో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు.కాబట్టి ఈ సినిమాను కూడా అదే జోరు తో తెరకెక్కించి సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.

భానుప్రియ నల్లగా ఉందని 2 నెలలు పసుపు రాయించారు.. ఏ సినిమా కోసమంటే…?