మహేష్ బాబు సినిమా ను రిజెక్ట్ చేసిన నటుడు ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పుడు అందులో భాగంగానే రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో ఆయన చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

 Do You Know Which Actor Rejected Mahesh Babu's Movie, Mahesh Babu , Rajamouli, A-TeluguStop.com

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే రేకెత్తిస్తున్నాయి.

Telugu Ar Murugadoss, Mahesh Babus, Mahesh Babu, Rajamouli, Surya, Samudrakani,

ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తమిళ్ డైరెక్టర్ అయిన ఏఆర్ మురుగదాస్( AR Murugadoss ) డైరెక్షన్ లో చేసిన స్పైడర్ సినిమా( Spider movie ) భారీ డిజాస్టర్ అయింది.అయితే ఈ సినిమాని లో విలన్ పాత్ర కోసం ముందుగా మహేష్ బాబు, మురుగదాస్ ఇద్దరు సముద్ర ఖనిని( Samudrakani ) తీసుకుందామని అనుకున్నారట.కానీ సముద్రఖని కి మాత్రం ఆ క్యారెక్టర్ అంత పెద్దగా నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఎస్ జే సూర్య(S J Surya ) ను ఈ క్యారెక్టర్ లో తీసుకొని ఆయన చేత ఈ క్యారెక్టర్ అయితే చేయించారు.

 Do You Know Which Actor Rejected Mahesh Babu's Movie, Mahesh Babu , Rajamouli, A-TeluguStop.com

ఇక పర్ఫామెన్స్ పరంగా ఆయన అద్భుతంగా నటించినప్పటికీ ఈ సినిమాలో హై మూమెంట్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదనే చెప్పాలి.

Telugu Ar Murugadoss, Mahesh Babus, Mahesh Babu, Rajamouli, Surya, Samudrakani,

ఇక మొత్తానికైతే ఈ సినిమాని తెరకెక్కించడంలో మురుగదాస్ చాలా వరకు కష్టపడ్డాడు.ఇక ఇదిలా ఉంటే సముద్రఖని మాత్రం ఈ ఫ్లాప్ సినిమా నుంచి సముద్ర ఖని తప్పించుకున్నాడు అంటూ మరి కొంతమంది ఆయన మీద కామెంట్లు చేస్తూ ఉంటారు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మురుగదాస్ శివ కార్తికేయన్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోలతో సినిమా చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube