మహేష్ బాబు సినిమా ను రిజెక్ట్ చేసిన నటుడు ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇప్పుడు అందులో భాగంగానే రాజమౌళి( Rajamouli ) డైరెక్షన్ లో ఆయన చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది.

మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే రేకెత్తిస్తున్నాయి.

"""/" / ఇక ఇది ఇలా ఉంటే మహేష్ బాబు తమిళ్ డైరెక్టర్ అయిన ఏఆర్ మురుగదాస్( AR Murugadoss ) డైరెక్షన్ లో చేసిన స్పైడర్ సినిమా( Spider Movie ) భారీ డిజాస్టర్ అయింది.

అయితే ఈ సినిమాని లో విలన్ పాత్ర కోసం ముందుగా మహేష్ బాబు, మురుగదాస్ ఇద్దరు సముద్ర ఖనిని( Samudrakani ) తీసుకుందామని అనుకున్నారట.

కానీ సముద్రఖని కి మాత్రం ఆ క్యారెక్టర్ అంత పెద్దగా నచ్చకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ఎస్ జే సూర్య(S J Surya ) ను ఈ క్యారెక్టర్ లో తీసుకొని ఆయన చేత ఈ క్యారెక్టర్ అయితే చేయించారు.

ఇక పర్ఫామెన్స్ పరంగా ఆయన అద్భుతంగా నటించినప్పటికీ ఈ సినిమాలో హై మూమెంట్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదనే చెప్పాలి.

"""/" / ఇక మొత్తానికైతే ఈ సినిమాని తెరకెక్కించడంలో మురుగదాస్ చాలా వరకు కష్టపడ్డాడు.

ఇక ఇదిలా ఉంటే సముద్రఖని మాత్రం ఈ ఫ్లాప్ సినిమా నుంచి సముద్ర ఖని తప్పించుకున్నాడు అంటూ మరి కొంతమంది ఆయన మీద కామెంట్లు చేస్తూ ఉంటారు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మురుగదాస్ శివ కార్తికేయన్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోలతో సినిమా చేయడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది.

అంత అసహనం ఎందుకు ? రేవంత్ కు కేటీఆర్ కౌంటర్