తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకుంటు ఉంటారు.నాగార్జున( Nagarjuna ) లాంటి స్టార్ హీరో కూడా ఇప్పటికి చాలా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నట్టుగా కూడా వర్తలైతే వస్తున్నాయి.
మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగార్జున ఎవరితో సినిమా చేస్తున్నాడు.అనేది ఇప్పటికే కొంతమంది దర్శకుల పేర్లు తెరమీదకి వచ్చినప్పటికీ నాగార్జున వందో సినిమా చేసే దర్శకుడు ఎవరు అన్న దానిమీద ఇంకా రాలేదు.
ఇంకా దానివల్లే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తనే దగ్గర ఉండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున ఎంటైర్ కెరియర్లో ఒక మూడు సినిమాల వల్ల ఆయన భారీగా నష్టపోయినట్టుగా తెలుస్తుంది.ఇక అందులో ముఖ్యంగా రక్షకుడు సినిమా( Rakshakkudu movie ) భారీ డిజాస్టర్ ను అందుకుంది.
ఇక దాంతో పాటుగా భాయ్ సినిమా ( Bhai movie ) నాగార్జున కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ సినిమా అనే చెప్పాలి.ఇక ఈ రెండు సినిమాలతో పాటుగా గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వైల్డ్ డాగ్ సినిమా( Wild Dog movie ) కూడా డిజాస్టర్ ని మూట గట్టుకుంది.అయితే ఈ మూడు సినిమాలు నాగార్జున కెరియర్ ను భారీగా డౌన్ చేసాయనే చెప్పాలి.ఇక వీటితో పోల్చుకుంటే మిగిలిన సినిమాలు కూడా కొంతవరకు డిజాస్టర్ ని మూటగట్టుకున్నప్పటికి, ఇక ఈ మూడు సినిమాలు ప్లాప్ అవ్వడం తో నాగార్జున చాలా వరకు తన మార్కెట్ ను కోల్పోయాడు అనే చెప్పాలి…
.