MP Margani Bharat : వాలంటీర్లను ఓట్లు అడిగితే తప్పేంటి..?: ఎంపీ మార్గాని భరత్

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పై వైసీపీ ఎంపీ మార్గాని భరత్( YCP MP Margani Bharat ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వాలంటీర్లను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 Whats Wrong With Asking Volunteers For Votes Mp Margani Bharat-TeluguStop.com

ఎన్నికల కమిషన్( Election Commission ) పేరుతో నకిలీ ఐడీలు క్రియేట్ వాలంటీర్లను బ్లాక్ మెయిల్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.విశాఖ కేంద్రంగా టీడీపీ( TDP ) అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతుందన్నారు.

అమాయక వాలంటీర్లను సస్పెండ్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వాలంటీర్లు కూడా ఓటర్లేనన్న ఆయన వారిని ఓట్లు అడగడంలో తప్పేముందని ప్రశ్నించారు.

వాలంటీర్ల మీద చంద్రబాబు( Chandrababu Naidu ), లోకేశ్ కక్ష గట్టారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే సస్పెండ్ అయిన వాలంటీర్ల( Volunteers ) బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube