Rahul Gandhi : భారత్ ప్రజాస్వామ్య దేశమన్నది అతిపెద్ద అబద్ధం..: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Congress Leader Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు.భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశమన్నది అతి పెద్ద అబద్ధమని ఆయన అన్నారు.

 Rahul Gandhi Slams Centre Says Congress Bank Accounts Frozen Cant Campaign-TeluguStop.com

దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యమే లేదని తెలిపారు.కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్లు( Congress bank Accounts ) అన్నింటినీ స్తంభింపజేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

ఇది ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) నేరపూరితమైన చర్యని ఆరోపించారు.తమ అకౌంట్లను స్తంభింపజేయడం వలన ఎన్నికల ప్రచారం చేసుకోలేకపోతున్నామని తెలిపారు.

అంతేకాకుండా కార్యకర్తలకు, అభ్యర్థులకు సపోర్ట్ చేయలేకపోతున్నామని పేర్కొన్నారు.దేశంలో ఇరవై శాతం ఓట్లు కాంగ్రెస్ కు ఉన్నాయన్న రాహుల్ గాంధీ రూ.2 కూడా దేనికీ చెల్లించే స్థితిలో లేమని వెల్లడించారు.ఇది కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని స్తంభింపచేయడమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube