మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట

మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఈఎస్ఐసీ కేసులో జయప్రదకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

 Former Mp Jayaprada Gets Relief In Supreme Court-TeluguStop.com

ఈ తీర్పును సమర్థించిన మద్రాస్ హైకోర్టు జయప్రద శిక్షార్హురాలేనని వెల్లడించింది.దాంతో జయప్రద సుప్రీంను ఆశ్రయించారు.

ఈ పిటిషన్ ను విచారించేందుకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.అయితే థియేటర్ ఉద్యోగులకు జయప్రద ఈఎస్ఐసీ కింద రూ.8,17,794 చెల్లించాల్సి ఉండగా.జయప్రద నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు కార్మికులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube