కుట్రపూరితంగా పవన్ కల్యాణ్ పై కేసు..: నాదెండ్ల

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పై కుట్ర పూరితంగా కేసు నమోదు చేశారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) అన్నారు.వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని పవన్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు.కావాలనే పవన్ పై వ్యక్తిగతంగా దాడి చేశారని నాదెండ్ల ఆరోపించారు.2.60 లక్షల మంది వాలంటీర్ల( Volunteer )లో 1,02,530 మంది వాలంటీర్ల సమాచారం అప్ లోడ్ కాలేదని పేర్కొన్నారు.

 Conspiracy Case Against Pawan Kalyan..: Nadendla Manohar, Pawan Kalyan, Ap Polit-TeluguStop.com

సేవా కార్యక్రమాల రూపంలో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.స్టార్ క్యాంపెయినర్లుగా వాలంటీర్లను వాడుకుంటున్నారని విమర్శించారు.టీడీపీ -జనసేన ప్రభుత్వం వస్తే వాలంటీర్ వ్యవస్థ( Volunteers )ను రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని నాదెండ్ల స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube