రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం... వైష్ణవ్ తేజ్ కామెంట్స్ వైరల్?

మెగా కుటుంబం నుంచి ఉప్పెన (Uppena) సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej).ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం కొండ పొలం, రంగరంగ వైభవంగా వంటి సినిమాలలో నటించారు.

 Vaishnav Tej Interesting Comments On Ram Charan Dressing Style Details, Ramchara-TeluguStop.com

అయితే ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి.ఆది కేశవ (AdiKesava) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా నవంబర్ 24వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైష్ణవ్ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

Telugu Adikesava, Heroes, Ram Charan, Ramcharan, Vaishnav Tej, Vaishnavtej-Movie

ఇక ఈ సినిమాలో శ్రీ లీల( Sreeleela ) నటించడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు ఉన్నాయని చెప్పాలి.ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వైష్ణవ తేజ్ సినిమా గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు దీంతో యాంకర్ ప్రశ్నిస్తూ మీ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో వచ్చారు మరి మీ కజిన్స్ లో మీకు నచ్చేది ఏంటి మీరు వారిని ఏ విషయంలో అయినా ఫాలో అవుతున్నారా అనే విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Telugu Adikesava, Heroes, Ram Charan, Ramcharan, Vaishnav Tej, Vaishnavtej-Movie

ఈ ప్రశ్నకు వైష్ణవ్ సమాధానం చెబుతూ ఇప్పుడు మా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా వచ్చారు అయితే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుందని తాను ఎవరిని ఫాలో కాను అంటూ సమాధానం చెప్పారు.ఇక తనకు రామ్ చరణ్ (Ram Charan) డ్రెస్సింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం కానీ నేను ఫాలో కాలేను ఆయన పర్సనాలిటీకి ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఎంతో అద్భుతంగా ఉంటుందని నాకు చాలా బాగా నచ్చుతుంది అంటూ ఈ సందర్భంగా వైష్ణవ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన ఈ హీరోకి తదుపరి ఎలాంటి సక్సెస్ లేవు ఇక ఆది కేశవ హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా హిట్ అయితే ఈయన కెరియర్ కు ఎలాంటి డోకా లేదని లేకుంటే కాస్త ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube