కమల్ హాసన్ లేటెస్ట్ ఆస్తుల లెక్క తెలిస్తే షాకవ్వాల్సిందే.. అంత తక్కువ సంపాదించారా?

లోక నాయకుడు కమల్ హాసన్ ( Kamal Haasan )గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కమల్ హాసన్ తన టాలెంట్ తో అంతకంతకూ ఎదగడంతో పాటు ప్రశంసలు అందుకున్నారు.

 Star Hero Kamal Hassan Assets Value Details Here Goes Viral In Social Media , Ka-TeluguStop.com

అయితే కమల్ హాసన్ సినిమాల ద్వారా సంపాదించిన మొత్తం మాత్రం తక్కువే కావడం గమనార్హం.ఆయన ఆస్తుల విలువ తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.

ఈరోజు కమల్ 69వ పుట్టినరోజు కాగా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

కమల్ హాసన్ దగ్గర 131 కోట్ల రూపాయల విలువైన స్థిర ఆస్తులు ఉండగా ఈ ఆస్తులలో 17 కోట్ల రూపాయల వ్యవసాయ భూమి కూడా ఉందని సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో కమల్ హాసన్ రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.ప్రాజెక్ట్ కె, ఇండియన్2( Project K, Indian2 ) సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు ఆయన ఖాతాలో ఉన్నాయి.

కమల్ హాసన్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతూ మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.కమల్ హాసన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కమల్ హాసన్ కూతురు శృతి హాసన్( Shruti Haasan ) ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.అక్షర హాసన్ కూడా సక్సెస్ కావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

కమల్ హాసన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.కమల్ హాసన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో సైతం నటించడానికి సిద్ధపడుతున్నారు.

కమల్ హాసన్ కథ, కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆయన కెరీర్ కు తిరుగుండదని మరి కొందరు చెబుతున్నారు.కమల్ హాసన్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube