బెస్ట్ టాప్-5 పోర్టబుల్ వాషింగ్ మిషన్స్ ఇవే..!

భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో పోర్టబుల్ వాషింగ్ మిషన్లు( Portable Washing Machines ) వచ్చేసాయి.ఇకపై వాషింగ్ మిషన్ లను కూడా మడత వేసి సులభంగా ఎక్కడికైనా తీసుకు వెళ్ళవచ్చు.

 Top 5 Smallest Portable Washing Machines Details, Portable Washing Machines, Mi-TeluguStop.com

టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో మహిళలకు కాస్త పని భారం తగ్గింది.బట్టలు ఉతికే పని చాలా సులభతరం చేసేందుకు వాషింగ్ మిషన్లు మార్కెట్లోకి వచ్చిన ఎక్కువ ధర, ఇంట్లో తగిన స్థలం లేదని చాలామంది వాషింగ్ మిషన్లు కొనలేక పోతున్నారు.అటువంటి వారికోసం బెస్ట్ టాప్-5 పోర్టబుల్ వాషింగ్ మిషన్స్ ఏమిటో చూద్దాం.

మర్వెల్లా మినీ పోర్టబుల్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్:

ఈ వాషింగ్ మిషన్ ను( Marvella Mini Foldable Washing Machine ) రెండు కిలోల కెపాసిటీతో రూపొందించారు.కంపాక్ట్ డిజైన్, పోర్టబిలిటీ, ఆటోమేటిక్ క్లీనింగ్, వైబ్రెంట్ మల్టీకలర్ ఆప్షన్లతో మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.అతి చిన్న వాషింగ్ మిషన్ కొనాలి అనుకునే వారికి ఈ వాషింగ్ మెషిన్ బెస్ట్ అని చెప్పవచ్చు.

Telugu Dmr Tub Machine, Portable-Latest News - Telugu

Castlefit మినీ లాండ్రీ మెషిన్:

ఈ మినీ వాషింగ్ మెషిన్( Castlefit Mini Laundry Machine ) క్యాంపింగ్ చేసినా, ఆర్ వింగ్ చేసినా, ప్రయాణిస్తున్న లేదా డార్మ్ రూమ్ లో నివసిస్తున్నా ఈ మినీ వాషింగ్ మిషన్ చాలా సౌలభ్యంగా ఉంటుంది.బకెట్ డిజైన్ 4.4lb సామర్థ్యం కలిగి ఉంది.బహుముఖి, పోర్టబుల్, ప్రాక్టీకాలిటీని దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారు.

Telugu Dmr Tub Machine, Portable-Latest News - Telugu

Romino లేటెస్ట్ మినీ వాషింగ్ మిషన్:

క్యాంపింగ్, ప్రయాణ సమయాలలో చాలా సౌలభ్యంగా ఉంటుంది.దీని బరువు కేవలం 0.8 కిలోలు మాత్రమే.వినూత్న డిజైన్ తో మార్కెట్లోకి వచ్చింది.

బట్టలు ఆరడం కోసం ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ ఉంది.

Telugu Dmr Tub Machine, Portable-Latest News - Telugu

Hilton 3kg single tub వాషింగ్ మిషన్:

ఇది మూడు కిలోల సామర్థ్యం కలిగి ఉంది.స్పిన్ డ్రైయర్, ప్రయాణ సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రూపొందించారు.ఈ పోర్టబుల్ సింగిల్ ట్రబుల్ లాండ్రీ వాషర్ అతి చిన్న వాషింగ్ మిషన్ గా చెప్పుకోవచ్చు.

Telugu Dmr Tub Machine, Portable-Latest News - Telugu

DMR 46-1218 సింగిల్ టబ్ వాషింగ్ మిషన్:

ఈ వాషింగ్ మిషన్( DMR 46-1218 Single Tub Washing Machine ) స్టీల్ డ్రైయర్ బాస్కెట్ తో కాంపాక్ట్, బడ్జెట్- ఫ్రెండ్లీ ప్యాకేజీ లో సరైన పనితీరు కోసం రూపొందించబడింది.అతి చిన్న వాషింగ్ మిషన్ ధరతో కూడిన జాబితాలో ఇది కంపాక్ట్ ప్యాకేజీ తో దృఢమైన డిజైన్, సరసమైన ధర, సమర్థమైన పనితీరును అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube