గౌతమ్ కంటే సితార ముందు.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్‌?

సూపర్ స్టార్‌ మహేష్ బాబు ( mahesh babu )వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.ఆయన చూడ్డానికి ఇంకా పాతికేళ్ల కుర్రాడే అనిపించినా కూడా ఆయన పిల్లలు పెద్ద వారు అవుతున్నారు.

 Mahesh Babu Daughter Sitara Movie Entry , Mahesh Babu , Sitara , Social Media-TeluguStop.com

ఇప్పటికే గౌతమ్ ను అభిమానులు ఎప్పుడెప్పుడు హీరోగా పరిచయం చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.మరో వైపు సితార ( sitara )కూడా సినిమా ల్లో నటించాలనే ఆసక్తి తో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇద్దరు కూడా ఇండస్ట్రీ లో అడుగు పెట్టడం ఖాయం అన్నట్లుగా మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కచ్చితంగా చాలా సమయం పడుతుంది.

ఇంతలో సితార నటిగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.

Telugu Gautam Krishna, Mahesh Babu, Sarkaruvaari, Sitara, Tollywood-Movie

సితార హీరోయిన్ గా చేసేది లేనిది క్లారిటీ లేదు.కానీ మహేష్ బాబు సినిమా లో కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.సర్కారు వారి పాట సినిమా( Sarkaru Vaari Paata ) కోసం ఒక లిరికల్‌ వీడియో లో సితార కనిపించిన విషయం తెల్సిందే.

సితార సినిమా లో కూడా కనిపించే అవకాశం ఉందని అంతా భావించారు.కానీ ఆ సినిమా లో సితార కనిపించలేదు.

Telugu Gautam Krishna, Mahesh Babu, Sarkaruvaari, Sitara, Tollywood-Movie

సితార ముందు ముందు మహేష్ బాబు( mahesh babu ) సినిమా ల్లో కనిపించే అవకాశం ఉందని ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుండి సమాచారం అందుతోంది.ఇక మహేష్ బాబు భవిష్యత్తు సినిమా ల్లో అయినా సితార కనిపించే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే సితార డాన్స్ లతో పాటు నటన లో కూడా మంచి ప్రతిభ కనబర్చుతూ దూసుకు పోతుంది.నటిగా ఆమె కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఇప్పటికే సోషల్‌ మీడియా( Social media ) లో చూసిన వారు అంటున్నారు.

కనుక గౌతమ్ కృష్ణ ( Gautam Krishna )కంటే కూడా ముందు చెల్లి సితార సినీ రంగ ప్రవేశం చేయడం.ఆ తర్వాత గౌతమ్ బాబు హీరో గా చేయడం జరుగుతుందని ఆ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వారు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube