రేపే ‘బ్రో’ సినిమా రిలీజ్ .. ఆందోళనలో ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమా రేపు విడుదల కాబోతుంది.అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పవన్ మరియు తేజ్ అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.

 Pawan Fans Are Worried About The Release Of 'bro' Movie Tomorrow-TeluguStop.com

సినిమా విడుదల సందర్భంగా మొదటి రోజున అత్యధిక కలెక్షన్స్ తో రికార్డు నెలకొల్పాలని ప్లాన్ చేశారు.అయితే ఫ్యాన్స్ ఆశలకు భారీ వర్షాలు, వరదలు అడ్డుకట్ట వేశాయి.

వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో బెన్ ఫిట్ షోలు కూడా వేసుకోలేని పరిస్థితి నెలకొంది.దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube