నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి.ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు మరి కొంతమంది టీడీపీ నేతలు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో భాగంగా జిల్లా రాజకీయాలపై ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.మరోవైపు ఈనెల 13 నుంచి జిల్లాలో టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.