దాని వల్ల కొత్త ఫ్రెండ్స్ పరిచయమయ్యారట..!

బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఆడియన్స్ ని కూడా మెప్పిస్తూ వస్తుంది కియరా అద్వాని.( Kiara Advani ) మహేష్, చరణ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ అమ్మడు.

 Kiara Advani About Satyaprem Ki Katha Movie Details, Satyaprem Ki Katha, Kiara A-TeluguStop.com

ప్రస్తుతం చరణ్ తో గేమ్ చేంజర్( Game Changer ) సినిమా చేస్తుండగా ఈ సినిమాతో పాటుగా సత్యప్రేం కి కథ సినిమా( Satyaprem Ki Katha ) చేస్తుంది.కార్తీక్ ఆర్యన్ హీరోగా చేస్తున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసింది కియరా అద్వాని.

కార్తీక్ తో ఆల్రెడీ బూల్ భూలయ్య 2 లో నటించగా ఆ మూవీ షూటింగ్ టైం లో బాగా ఎంజాయ్ చేశామని చెప్పింది.

అంతేకాదు ఆ సినిమా ద్వారా తన లైఫ్ లో కొందరు మంచి స్నేహితులు దొరికారని చెబుతుంది.బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది కియరా అద్వాని.రీసెంట్ గా సిద్ధార్థ్ ని పెళ్లాడిన అమ్మడు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సినిమాల విషయంలో తగ్గేదేలే అంటుంది.

బాలీవుడ్ లో చేస్తూనే తెలుగులో కూడా పాగా వేయాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు.కియరా అద్వాని ప్లానింగ్ చూసి మిగతా హీరోయిన్స్ అంతా కూడా షాక్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube