అతనితో డేటింగ్ పై మరోసారి స్పందించిన అమ్మడు..!

మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి( Aishwarya Lekshmi ) మరోసారి తన డేటింగ్( Dating ) విషయాల గురించి క్లారిటీ ఇచ్చింది.అర్జున్ దాస్ తో( Arjun Das ) తను ప్రేమలో ఉన్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అంటుంది ఐశ్వర్య.

 Aishwarya Lekshmi Again Responded About Dating Rumors Details, Aishwarya, Arjun-TeluguStop.com

అమ్మడు రీసెంట్ గా అర్జున్ దాస్ తో క్లోజ్ గా దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది.అది చూసిన నెటిజన్లు ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని హడావుడి చేయడం మొదలు పెట్టారు.

మీడియా కూడా అందుకు వంత పాడింది.కట్ చేస్తే అర్జున్ దాస్ తో తనకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పింది ఐశ్వర్య.

అయితే తను ఎంత క్లారిటీ ఇచ్చినా సరే ఈ వార్తలు ఆగట్లేదు.ఐశ్వర్య లేటెస్ట్ గా మరోసారి తన డేటింగ్ రూమర్స్ పై స్పందించింది.అర్జున్ దాస్ మంచి ఫ్రెండ్ అని తనతో అంతకుమించి ఎలాంటి రిలేషన్ లేదని చెప్పింది.సెలబ్రిటీస్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు కామన్ అయ్యింది.ఐశ్వర్య లక్ష్మి డేటింగ్ వార్తలు కూడా అందులో భాగమని చెప్పొచ్చు.అయితే ఎవరేం అనుకున్నా ఐశ్వర్య మాత్రం చేస్తూ సత్తా చాటుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube