'హనుమాన్' పాన్ వరల్డ్ రిలీజ్.. ప్లాన్ రివీల్ చేసిన డైరెక్టర్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”హను-మాన్”.ఈ సినిమా కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

 Director Prasanth Varma Interesting Comments On Hanu-man, Hanu-man, Director Pra-TeluguStop.com

ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది.

అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూసారు.

అయితే ఈ సినిమా మరింత ఆలస్యం అవ్వబోతుంది.మేకర్స్ ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రేక్షకులు కొద్దిగా నిరాశ చెందారు.

ఈ సినిమా ముందు నుండి అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది.

కానీ మేకర్స్ ఈ సినిమాకు ఉన్న అంచనాల దృష్ట్యా వీఎఫ్ఎక్స్ విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని రిలీజ్ వాయిదా వేశారు.అందుకే ఈ సినిమాను మరికొద్ది రోజులు వాయిదా వేశారు.డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

మరి తాజాగా ఈ సినిమా ఎందుకు పాన్ వరల్డ్ రిలీజ్( Pan World release ) చేయబోతున్నారో తెలిపాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు నిర్మాత నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ కావాలని కోరారు.అందుకే హిందీ సహా ఇతర భాషల్లో ముందుగా ఈ సినిమాను ప్లాన్ చేశామని.కానీ ఈ సినిమా యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు.

మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube