పరిటాల రవీంద్ర 18 వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సినీ హీరో తారకరత్న..

అనంతపురం జిల్లా: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 18 వర్ధంతి సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురంలో ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన సినీ హీరో తారకరత్న. నందమూరి తారక రత్న కామెంట్స్: నందమూరి ఫ్యామిలీ పరిటాల ఫ్యామిలీ వేరు కాదు… రెండు ఒకే కుటుంబమే.ఒక తల్లి కడుపున పుట్టకపోయినా దేవుడిచ్చిన అన్నయ్య పరిటాల రవీంద్ర.పరిటాల శ్రీరామ్ లో రవీంద్రను చూసుకుంటున్నాం.

 Hero Taraka Ratna Tributes To Ex Minister Paritala Ravindra 18th Death Anniversa-TeluguStop.com
Telugu Anantapur, Taraka Ratna, Paritala Sriram, Tributes-Political

ఆయన లేని లోటు పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా నాకు తీరనిది.పరిటాల రవీంద్ర భౌతికంగా మనకు దూరమైనా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం పదిలం.ఏ పని మీద ఇక్కడకు వచ్చినా పరిటాల రవీంద్ర ఎంతో ఆప్యాయంగా పలకరించి దగ్గరుండి చూసుకునేవారు.నందమూరి వారు ఇక్కడికి వస్తే పరిటాల ఫ్యామిలీ భద్రతనివ్వాలి, పరిటాల వాళ్ళు అక్కడకు వస్తే నందమూరి ఫ్యామిలీయే మాకు సేఫ్టీ అని చెప్పేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube