పరిటాల రవీంద్ర 18 వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సినీ హీరో తారకరత్న..

అనంతపురం జిల్లా: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 18 వర్ధంతి సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురంలో ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన సినీ హీరో తారకరత్న.

నందమూరి తారక రత్న కామెంట్స్: నందమూరి ఫ్యామిలీ పరిటాల ఫ్యామిలీ వేరు కాదు.

రెండు ఒకే కుటుంబమే.ఒక తల్లి కడుపున పుట్టకపోయినా దేవుడిచ్చిన అన్నయ్య పరిటాల రవీంద్ర.

పరిటాల శ్రీరామ్ లో రవీంద్రను చూసుకుంటున్నాం. """/" / ఆయన లేని లోటు పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా నాకు తీరనిది.

పరిటాల రవీంద్ర భౌతికంగా మనకు దూరమైనా తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం పదిలం.

ఏ పని మీద ఇక్కడకు వచ్చినా పరిటాల రవీంద్ర ఎంతో ఆప్యాయంగా పలకరించి దగ్గరుండి చూసుకునేవారు.

నందమూరి వారు ఇక్కడికి వస్తే పరిటాల ఫ్యామిలీ భద్రతనివ్వాలి, పరిటాల వాళ్ళు అక్కడకు వస్తే నందమూరి ఫ్యామిలీయే మాకు సేఫ్టీ అని చెప్పేవారు.

చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపించే గ్రీన్ టీ.. ఎలా వాడాలంటే?