ఈనెల 24న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈనెల 24న నిర్వహించనున్నారు.ఈ మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈ సమావేశం ఏర్పాటుకానుంది.

 Bjp State Executive Meeting On 24th Of This Month-TeluguStop.com

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఆగస్ట్ లో వస్తుందని భావిస్తోన్న బీజేపీ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది.అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశాన్ని నిర్వహించనుంది.

ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్ణయాలను బీజేపీ నేతలు రాష్ట్ర కమిటీకి వివరించనున్నారు.రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు అధికారం చేపట్టే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube