ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఈడీకి ఫిర్యాదు

తెలంగాణ సంచలనంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఈడీకి ఫిర్యాదు అందింది.ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈడీ అధికారులను కలిశారు.

 Complaint To Ed Regarding Purchase Of Mlas-TeluguStop.com

మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో జోక్యం చేసుకోవాలని ఈడీ అధికారులను ఆయన కోరారు.అదేవిధంగా రూ.100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలని కోరినట్లు సమాచారం.ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఈ విషయంపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube