అవనిగడ్డలో నేడు సీఎం జగన్ పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు.ఉ.10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు.అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.22ఏ(1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను సీఎం జగన్ రైతులకు అందజేయనున్నారు.మ.12.25 గంటలకు అవనిగడ్డ నుంచి తాడేపల్లిలోని నివాసానికి బయల్దేరుతారు.

 Cm Jagan's Visit To Avanigadda Today-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube