తూర్పగోదావరి జిల్లా నిడదవోలులో అమరావతి రైతులు మహాపాదయాత్రకు నిరసన సెగలు రోజురోజుకీ మిన్నంటుతున్నాయి నల్ల బెలూన్లు వదిలి గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్న నిడదవోలుకు చెందిన వైసీపీ నేతలు,తీవ్ర ఉద్రిక్తత నడుమ భారీగా మోహరించిన పోలీసు బలగాలు ప్రస్తుతం నిడదవోలు మండలం డి.ముప్పవరం నుంచి నిడదవోలు పట్టణం వైపు వస్తున్న అమరావతి రైతులు, ప్రస్తుతం అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృశ్య జిల్లా ఎస్పీ నేరుగా పర్యవేక్షణ చేస్తున్నారు.
తాజా వార్తలు