ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు ఓ యువకుడు బలయ్యాడు.ఈ విషాద ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది.ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడిన రామకృష్ణ అనే యువకుడు సుమారు రూ.10 లక్షల వరకు పోగొట్టుకున్నాడు.తీవ్ర మనస్తాపానికి గురై సెల్పీలో తన బాధను చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గమనించిన స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.అయితే, తల్లిదండ్రులు లేని తనను స్నేహితుడే మోసం చేశాడని ఆరోపిస్తూ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తాజా వార్తలు