మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బెయిల్

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఆమెతో పాటు భర్త రామ కోటేశ్వరరావుకు కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.ఈ క్రమంలో రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది.అయితే బ్యాంకును మోసం చేసిన కేసులో గీత దంపతులు.ప్రస్తుతం చంచల్ గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

 Bail For Ex Mp Kothapally Geetha-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube