ఎమ్మెల్సీ అనంత‌బాబుకు హైకోర్టులో ఊర‌ట‌

ఎమ్మెల్సీ అనంత‌బాబుకు ఏపీ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది.రాజ‌మండ్రి కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ.

 Mlc Anantha Babu Got Relief In The High Court-TeluguStop.com

తన‌కు మ‌రికొన్ని రోజులు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.ఈ పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం.

అనంత‌బాబుకు సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.అయితే, రెండు రోజుల క్రితం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఎమ్మెల్సీ త‌ల్లి కన్నుమూశారు.

ఈ క్ర‌మంలో తల్లి అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేలా అనుమ‌తి ఇవ్వాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టిన రాజ‌మండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆయ‌న‌కు 3 రోజుల‌పాటు తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసిన విష‌యం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube