షాకింగ్: మొసలి నోటిలో చేయి పెట్టిన ట్రైనర్.. అమాంతం కోరికేసింది, చూడండి!

స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్క మనిషి చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది.ఎక్కడ ఏం జరిగిన నిమిషాల్లో సోషల్ మీడియా ద్వారా మనకు ఇట్టే తెలిసిపోతుంది.

 Shocking The Trainer Put His Hand In The Crocodile's Mouth , Crocodile, Traine-TeluguStop.com

ఈ క్రమంలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.తాజాగా ఓ మొసలి ట్రైనర్ కి సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలిస్తే షాక్ తింటారు.సదరు ట్రైనర్ తన మొసలి నోట్లో చేయి పెట్టి, ఏమో చేయబోయాడు.

అయితే సరిగ్గా ఆ సమయంలోనే ఆ మొసలి విహించని విధంగా తన యజమానిపైనే దాడి చేసింది.అమాంతం అతగాడి చేయిని కోరికేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతికీ ఇది ఎక్కడ జరిగిందో ఒకసారి చూసుకుంటే, థాయ్‌లాండ్‌లో కావ్ యాంగ్ అనే పేరుగాంచిన నేషనల్ పార్క్ ఒకటి ఉందన్న సంగతి మీకు తెలుసా.

ఈ పార్కుకు సందర్శకులు భారీ సంఖ్యలో వస్తుంటారు.థాయ్‌లాండ్‌ నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి ఈ పార్కును చూడడనికి పర్యాటకులు వస్తారు.సందర్శకుల తాకిడి ఎక్కువ ఉండడంతతో అక్కడి సిబ్బంది పార్కును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతారు.ఇందులో భాగంగా జంతువులను శుభ్రంగా ఉంచుతారు.

ఈ నేపథ్యంలోనే మొసలి నోటిలో ఏదో ఉన్నట్లు గమనించిన ట్రైనర్ దాన్ని తీసుకునేందుకు చేతిని మొసలి నోట్లో పెట్టాడు.

కట్ చేస్తే… మొసలి అతడి చేయిని కోరికేసింది.

ఈ దృశ్యాలను అక్కడే ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయ్యి నెటిజన్లను చాలా ఆకర్షిస్తోంది.ఈ వీడియోను animals_powers అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు.

వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.మొసలి నోట్లోంచి బయటపపడ్డ అతడి చెయి ఉందా లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.అయితే అతడికి గాయం అయిందా కాలేదా అని ఇంకా తెలియలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube