ఇబ్రహీంపట్నం లో తెలుగుదేశం పార్టీ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘాలు ,మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు కలిసి 33/11 KV విద్యుత్ సబ్ స్టేషన్ ఇబ్రహీంపట్నం వద్ద ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘాలు,మరియు పార్టీ కార్యకర్తలు శ్రేణులతో కలిసి జగన్ సర్కార్ పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
తాజా వార్తలు