సముద్రంలో వేట కొనసాగిస్తుండగా మత్స్యకారుల కు 1500 కిలోలు బరువు గల భారీ టేకు చేప వలలో పడింది .

విశాఖ జిల్ల అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్రంలో వేట కొనసాగిస్తుండగా మత్స్యకారుల కు 1500 కిలోలు బరువు గల భారీ టేకు చేప వలలో పడింది .కొండపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులకు ఈ చేప దొరికింది .

 A Huge Teak Fish Weighing 1500 Kg Fell Into A Trap For Fishermen , Huge Teak F-TeluguStop.com

సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం అది వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు.ఆసక్తి కనబర్చారు.

భారీ టేకు చిక్కడంలో మత్స్యకారులు తాళ్ల సహాయంతో తీరం ఒడ్డుకు తీసుకువచ్చారు.ఇటువంటి టేకు చేప కాకినాడ వాడ రేవులో గతంలో లక్ష పై ధర పలికిందని మత్స్యకారులు చెబుతున్నారు.

టేకు చేపను సాయంత్రానికి మార్కట్ లోకి తరలించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube