కెసిఆర్ పై ప్రశంసల జల్లు కురిపించిన జెసి దివాకర్ రెడ్డి

సీఎల్పీకి వచ్చిన జెసి దివాకర్ రెడ్డి కేసీ ఆర్ పై ప్రశంసల జల్లు కురిపించిన జెసి దివాకర్ రెడ్డి జెసి దివాకర్ రెడ్డి కామెంట్స్ఒకేసారి 90 ఒకవేళ ఉద్యోగాల ప్రకటన చేయటం చరిత్రలో మొదటిసారి అనుకుంటా .ఈ ప్రకటనతో యూత్ లో ఖచ్చితంగా క్రేజ్ పెరుగుతుంది.

 Jesse Divakar Reddy Showers Praises On Kcr ,  Kcr , Divakar Reddy , Praises , J-TeluguStop.com

పొలిటికల్ ఇంపాక్ట్ కూడా వస్తుంది.మా ఏపీ లో జీతాలకే డబ్బులు లేవు 3 కాకుంటే పది రాజధానులు పెట్టు కోవచ్చు.

అది మా సీఎం ఇష్టం బొత్స హైదరాబాద్ రావాలను కుంటున్నారు.మాకు ఇంకా రెండేళ్ళు ఇక్కడే ఉండే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube