ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎజెండాలో చేర్చారని నోట్ విడుదల అయ్యింది తొలుత ఎంజెండాలో ప్రత్యేక హోదా చేర్చడం పై చాలా ఆనంద పడ్డాం.విభజన హామీలో ప్రత్యేక హోదా అంశం కావాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ ఉద్యమాలు చేశారు.
ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో పొరపాటున చేర్చామని… చెప్పి తీసేయడం పై చాలా బాధగా ఉంది.ప్రత్యేక హోదా వస్తే…ఏపీలో ప్రజలందరూ సంతోష పడే విషయం.
విభజన హామీలలో ప్రత్యేక ప్యాకేజి చాలు అని గత ప్రభుత్వం వలన పక్కన పెట్టామని కేంద్రం చెప్పింది.ప్రత్యేక హోదా వచ్చే వరకు అడుగు తూనే ఉంటాము.హోదా కోసం మనం అడిగే పరిస్థితిలో ఉన్నాం…కేంద్రం వారు ఆడిగించుకునే పరిస్థితి లో ఉన్నారు. 2014 లో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక హోదా అంశాన్ని దాట వేస్తున్నారు.
వట్టి చెరుకూరులో నకిలీ కౌలు రైతుల పేరుతో రుణాలు పొందడం పై కేసు నమోదు చేసి విచారణ జరుగుతుంది.
విఆర్వోలు, బ్యాంకర్లు కుమ్మక్కై స్కామ్ చేశారు.చాలా పెద్ద ఎత్తున అక్రమ రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అక్రమ రుణాల విషయంలో ప్రతిపక్ష చోటా నాయకులను ఉన్నట్లు తెలిసింది.పూర్తి విచారణ చేసి…వివరాలు వెల్లడిస్తాం.