ముఖ్యమంత్రి ప్రమేయంతోనే సరుగుడులో లేటరైట్ పేరుతో బాక్సైట్ ను దోచుకుంటున్నారు.. మాజీ మంత్రి అయ్యన్న

విశాఖ (నర్సీపట్నం): ముఖ్యమంత్రి ప్రమేయంతోనే సరుగుడులో లేటరైట్ పేరుతో బాక్సైట్ ను దోచుకుంటున్నారు.విలేకరుల సమావేశంలో సీఎం తీరును విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న.

 Former Minister Ayyanna Patrudu Blames Jagan Govt Over Illegal Mining In Sarugud-TeluguStop.com

సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోంది.రోజూ వందలాది లారీల్లో భారతి సిమెంటు ఫ్యాక్టరీకి తరలిస్తుంటే పోలీస్, అటవీ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు.

ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రిజర్వ్ ఫారెస్టులో 10 కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తే, అటవీ శాఖ ఎలా పర్మిషన్ ఇచ్చింది.ప్రభుత్వ అండతో విచ్ఛలవిడిగా రావికంపాడు స్టేషన్ నుంచి రైల్వే వేగన్ ద్వారా వేల టన్నులు ఎగుమతి చేస్తున్నా, రెండు జిల్లాల అధికారులు పట్టనట్టు వ్యవహరించడం దారుణం.

ప్రజల సౌకర్యార్ధం రోడ్డు వేశానని అటవీ అధికారులు చెబుతున్నా, వాటిపై ఎటువంటి రుసుం చెల్లించకుండా భారీ వాహనాలకు ఎలా అనుమతి ఇస్తున్నారు?

విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఇంత దోపిడీ జరుగుతుంటే నర్సీపట్నం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ఖండించడం లేదు… దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి.

Former Minister Ayyanna Patrudu Blames Jagan Govt Over Illegal Mining In Sarugudu Details, Former Minister, Ayyanna Patrudu ,blames Jagan Govt ,illegal Mining ,sarugudu, Bharathi Cements, Bauxite, Lauterite - Telugu Ayyanna Patrudu, Bauxite, Bharathi, Blames Jagan, Lauterite, Sarugudu

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube