విశాఖ విమానాశ్రయంలో గన్ బుల్లెట్ కలకలం.....

విశాఖ విమానాశ్రయంలో మహిళ హ్యాండ్ బ్యాగులో 13 గన్ బుల్లెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వెంటనే ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులకు సమాచారం అందించారు.

 Gun Bullets Found At Vishakapatnam Airport, Gun Bullets Found ,vishakapatnam Air-TeluguStop.com

విశాఖ ప్రాంతానికి చెందిన మహిళ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లడం కోసం ఎయిర్ పోర్టుకు చేరుకుంది.ఇమిగ్రేషన్ తనిఖీలలో ఆమె బ్యాగ్ లో 13 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube