బిగ్ బ్రేకింగ్: చెన్నై అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన కత్తి మహేష్..!!

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఇటీవల నెల్లూరు జిల్లా వద్ద యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వెంటనే హుటాహుటిన నెల్లూరు ఆసుపత్రిలో జాయిన్ చేయగా.

 Katti Mahesh No More Died In Chennai Apollo Hospital, Katti Mahesh, Chennai, Nel-TeluguStop.com

అప్పటికే పరిస్థితి విషమించడంతో.నెల్లూరు వైద్యుల సలహాల మేరకు వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది.

తీవ్రంగా గాయాలు కావడం తో కొన్ని సర్జరీలు కత్తి మహేష్ కి జరుగగా.కంటికి కూడా తీవ్ర గాయాలు కావడంతో దాదాపు 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కత్తి మహేష్ ఈరోజు తుది శ్వాస విడిచారు.

దాదాపు ప్రమాదం నుండి కత్తి మహేష్ ఆరోగ్యం తప్పిందని.వైద్యులు ఇటీవల తెలియజేయగా.ఒక్కసారిగా ఈరోజు ఆయన మరణించడంతో.ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురయింది.

సినిమాల పరంగా మాత్రమే కాక రాజకీయ పరంగా కూడా యాక్టివ్ గా  ఉండే కత్తి మహేష్.మరణించడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.

కత్తి మహేష్ మరణ వార్త తెలుసుకొని.

Telugu Car, Chennai, Chennai Apollo, Critic, Kathi Mahesh, Katthi Mahesh, Katti

ఆయన సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కత్తి మహేష్ మరణానికి గల కారణం ఆయన ఊపిరితిత్తుల్లో నీరు చేరుకోవడమే అని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube