బిగ్ బ్రేకింగ్: చెన్నై అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన కత్తి మహేష్..!!

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఇటీవల నెల్లూరు జిల్లా వద్ద యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వెంటనే హుటాహుటిన నెల్లూరు ఆసుపత్రిలో జాయిన్ చేయగా.అప్పటికే పరిస్థితి విషమించడంతో.

నెల్లూరు వైద్యుల సలహాల మేరకు వెంటనే చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది.

తీవ్రంగా గాయాలు కావడం తో కొన్ని సర్జరీలు కత్తి మహేష్ కి జరుగగా.

కంటికి కూడా తీవ్ర గాయాలు కావడంతో దాదాపు 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కత్తి మహేష్ ఈరోజు తుది శ్వాస విడిచారు.

దాదాపు ప్రమాదం నుండి కత్తి మహేష్ ఆరోగ్యం తప్పిందని.వైద్యులు ఇటీవల తెలియజేయగా.

ఒక్కసారిగా ఈరోజు ఆయన మరణించడంతో.ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురయింది.

సినిమాల పరంగా మాత్రమే కాక రాజకీయ పరంగా కూడా యాక్టివ్ గా  ఉండే కత్తి మహేష్.

మరణించడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది.కత్తి మహేష్ మరణ వార్త తెలుసుకొని.

"""/"/ఆయన సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కత్తి మహేష్ మరణానికి గల కారణం ఆయన ఊపిరితిత్తుల్లో నీరు చేరుకోవడమే అని టాక్.

ఇప్పటికైనా రోటీన్ సినిమాలను చేయడం ఆపకపోతే తెలుగు ఇండస్ట్రీ పరువు పోతుందా..?