విశాఖ స్టీల్ ప్లాంట్ పోరుకు సినీ నటుడు శివాజీ సంఘీభావం.. !

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు లభిస్తుంది.

 Hero Sivaji Supports Vizag Steel Plant Protest , Actor Sivaji, Supports, Vizag-TeluguStop.com

విశాఖ ఉక్కు ఆంధ్రుల జన్మ హక్కు అనే నినాదంతో ముందుకెళ్లుతున్న ఏపీ ప్రజలకు తెలంగాణ నుండి కూడా మద్దతు లభిస్తుంది.

ఇలా రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు కూడా ఈ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ పోరుకు సినీ నటుడు శివాజీ సంఘీభావం తెలిపారు.ఉక్కు పోరాటంలో ఎవరినీ నమ్మవద్దని, సంస్థను కాపాడుకోవడం ఉద్యోగులుగా మీ బాధ్యత అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సూచించారు.

ఈ విషయం పై నేతలను ఢిల్లీకి పరుగులు తీయించాలని అన్నారు.ఇక స్వచ్చమైన అవినీతి రహిత పాలన లేని దేశంలో బీజేపీ దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తోందని శివాజీ విమర్శించారు.

ఈ అంశం పై పోరాడి సాధించాలే గాని వెనకడుకు వేసి ఓటమి పొందవద్దని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube