వైరల్: అక్కడ పులిని, కుక్కను ఒకేలా పెంచుతారు తెలుసా?

ప్రపంచంలో ఎక్కడైనా పులిని చూస్తే కుక్క భయపడి పరుగులు తీస్తుంది కుక్క దొరికితే పులి కుక్కను చంపి తింటుంది.కానీ న్యూజెర్సీలోని జూపార్క్ లో మాత్రం చిరుతపులి, కుక్క రెండూ కలిసి జీవిస్తున్నాయి.

 Viral Dogs And Tigers Are Raised Together-TeluguStop.com

ఒకే జూపార్క్ లో చిరుతపులి, కుక్క కలిసి జీవిస్తూ ఉండటంతో చిరుతపులి, కుక్క కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిన్న వయస్సు నుండి కలిసి పెరగటంతో ఈ రెండు ఒకేచోట కలిసి జీవిస్తున్నాయి.

నంది అనే పేరు గల చిరుత, బౌవీ లాబ్రడార్ రిట్రీవర్ అనే కుక్క రెండు కలిసి ఒకే చోట పెరుగుతున్నాయి.కుక్కలతో చిరుతపులులను కలిసి పెంచటం వలన చిరుతలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అమెరికాలో ఎక్కువ మంది నమ్ముతారు.

రెండింటినీ కలిసి పెంచటం వలన చిరుత పులి ప్రశాంతంగా ఉంటుందని అక్కడి వారి నమ్మకం.అమెరికాలోని చాలా జూపార్క్ లలో చిరుత పులలను కుక్కలను కలిపి పెంచుతారు.

Telugu Dogs, Nandi, Tigers, Dogs Tigers, Zoopark-

జూపార్క్ నిర్వాహకులు మాట్లాడుతూ ఇద్దరు మనుషుల మధ్య అయినా రెండు జంతువుల మధ్య యినా స్నేహం అనేది బలమైన బంధాన్ని సృష్టిసుంది అని చెబుతున్నారు.కాన్ఫిడెన్స్ లెవెల్స్ చిరుతలో పెంచటానికి కుక్క, చిరుతల స్నేహం సహాయపడుతుందని ఇవి రెండూ తోబుట్టువులుగా ఉంటాయని జూపార్క్ నిర్వాహకులు చెబుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో కుక్క, చిరుతకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.కుక్క, చిరుత ఒకే చోట పెరుగుతున్న ఫోటోలు వైరల్ కావటంతో నెటిజన్లు కుక్క చిరుత కలిసి పిల్లల్ని కంటాయా…? అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube