నోట్ల రద్దు పై వెలుగు చూసిన మోడీ మోసం..ఇంత దారుణమా మోడీ

నల్లధనం పై ఉక్కుపాదం మోపుతానని చెప్పిన నరేంద్ర మోడీ నోట్ల రద్దు విషయంపై రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం ఎంత సంచలనం సృష్టించిందో వేరే చెప్పవలసిన అవసరం లేదు.యావత్ ఆర్ధిక వ్యవస్థపై బడుగు వర్గాలపై మోడీ నిర్ణయం ఎంత్ ప్రభావం చూపించింది.

 Shocking News About Demonetisation-TeluguStop.com

ఇప్పటికీ మోడీ ని ఎంతో మంది చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఒక రకంగా చెప్పలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపి రాదు దానికి కారణం మోడీ విధానాలే, నిర్ణయాలేనని మేధావులు సైతం విశ్లేషిస్తున్నారు.అయితే నోట్ల అడ్డు విషయంలో ఇప్పుడిప్పుడే కొన్ని కీలక మైన ఆధారాలు బయటపడుతున్నాయి.

అదేంటంటే.

అమెరికా చెప్పు చేతల్లో బందీలుగా మారి.ఆ దేశం చేసే కుట్రల్ని తెలుసుకోలేక.మన భారత ఆర్ధిక వ్యవస్థ గుట్టు మొత్తం వారి చేతుల్లో పెట్టేందుకే… నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు అంతర్జాతీయగా సంచలనం సృష్టిస్తున్నాయి…ఏషియన్ పసిఫిక్ రిసెర్చ్ అనే సంస్థ నోట్ల రద్దు వెనుక ఎవరి ప్రమేయం ఉంది.ఎవరికి లాభం కలుగుతుందో.

సాక్ష్యాలతో సహా బయటపెట్టింది.ప్రపంచ ఆర్థిక రంగాన్ని అమెరికా తన ఆధీనంలో తెచ్చుకోవడానికి వేసిన ఎత్తులో భారత్ చిక్కుకుంది అనడానికి రుజువు ఇదే.

అమెరికా ప్రభుత్వానికి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ… ప్రపంచాన్ని నగదు రహితంగా మార్చి ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం ప్రపంచ ఆర్దిక వ్యవస్థను వాషింగ్టన్‌లో కూర్చుని నిఘా ఉంచాలని భావించింది అయితే అందుకు ముందుగా భారత్ పై కన్నేసింది.దానికోసం ముందుగా ఒక నగరాన్ని క్యాష్ లెస్‌ కోసం ఎంపిక చేసి ప్రయోగం చేయాలనుకున్నారు.

కానీ మోదీ హవా ఓ రేంజ్‌లో ఉంది కాబట్టి.ఆయన చెప్పినా నమ్ముతారన్న ఉద్దేశంతో దేశ ప్రజలపై ఈ భారాన్ని పెట్టేశారు.

భరత్ పై చేసిన ఈ ఆర్ధిక దాడి భారత్‌ పెద్దలతో పాటు 35 కార్పొరేట్ కంపెనీలు కూడా పనిచేశాయి.ఐటి, ఐటి ఆధారిత పేమెంట్‌ సర్వీసుల్లోని తమ కంపెనీల వ్యాపారాలను విస్తరిస్తూ, అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలను పూర్తిగా డిజిటల్‌ చేయగలిగితే.

తమ ప్రాంతంలో కూర్చుని , ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలపై నిఘా వేసేందుకు అమెరికాకు వీలవుతుంది…ఇప్పుడు గనుకా అదే జరిగితే భారత్‌లోని ఆర్థిక కార్యకలాపాలు మొత్తం ఎప్పటికప్పుడు అమెరికా చేరిపోతున్నాయి.ఈ అనాలోచిత నిర్ణయం ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కుంగిపోఎలా చేసింది.

అయితే భారత్ ని ప్రపంచ పటంలో ఉన్నతమైన స్థాయిలో మోడీ నిలబెడుతాడు అనుకుంటే ఇలా ఇండియా ఆర్ధిక వ్యవస్థని అమెరికాకి అప్పగిస్తాడని ఎవరూ ఊహించలేక పోయారు.మరి ఇదే మోడీ చేతకాని తనమా.

కావాలని చేసిన కుట్రా అనేది ప్రజలే తేల్చుకోవాలని అంటున్నారు విశ్లేషకులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube