కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధికార పార్టీ బీఆర్ఎస్కు 18 సర్పంచ్ల రాజీనామా చేశారని సమాచారం.వాంకిడి మండలానికి చెందిన మొత్తం 18 మంది సర్పంచులు పార్టీకి రిజైన్ చేశారు.
ఎమ్మెల్యే ఆత్రం సక్కు తీరుకు నిరసనగా సర్పంచులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.జిల్లాలోని ఆదివాసీ సమస్యలపై చర్చించేందుకు తమకు సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.