భద్రాచలానికి మంత్రి తుమ్మల.. నూతన బ్రిడ్జి పనులు పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటించారు.ఈ మేరకు గోదావరి నదిపై సాగుతున్న నూతన బ్రిడ్జి పనులను పరిశీలించారు.

 Minister Thummala Visits Bhadrachalam.. Inspection Of New Bridge Works-TeluguStop.com

2015 లో రూ.100 కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఎనిమిది ఏళ్లు అయినా పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్ పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం ఫిబ్రవరి నెలాఖరుకు బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube